నాలుగు ప్రోగ్రాములు ఓపెన్ చేయగానే మెల్లగా రెస్పాండ్ అవుతుండే కంప్యూటర్ ని గానీ, లాప్ టాప్ ని గానీ వేగంగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరిస్తున్నాను.
కంప్యూటర్లు స్లోగా పనిచేయడానికి తక్కువ మెమరీ ఉండడం ఓ కారణం. అలాగని అర్జెంటుగా మీరు మెమరీ కొని వేసుకోవలసిన పనిలేదు. మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నే తాత్కాలికంగా RAMగా వాడుకునే ఓ పద్ధతిని ఇందులో వివరిస్తున్నాను. దీంతో 1GB, 2GB వంటి పరిమిత మొత్తంలో RAM ఉన్న వారు తప్పకుండా పనితీరులో మెరుగుదల చూస్తారు. 4GB కన్నా ఎక్కువ RAM ఉన్న వారికి ఈ టెక్నిక్ పెద్దగా ఉపయోగపడదనుకోండి. దాదాపు 85% కంప్యూటర్లలో 2GBకి మించి మెమరీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నిక్ మీకూ పనికొస్తుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
నల్లమోతు శ్రీధర్
Title: How to Speedup your PC with your Pen Drive? Full HD
Duration: 2.55
Submited by: admin
Category: Tips Tricks, Troubleshooting
Added on: November 14th, 2011
Views: 903 views
By: srivani
me blog chala bagundhi . How to add sublinks in my pages of blogs please send me suggestions
By: admin
శ్రీ వాణి గారు.. ధన్యవాదాలు. మీ రిక్వైర్ మెంట్ నాకు అర్థం కాలేదు. కొద్దిగా వివరంగా చెప్పగలరా?
By: srivani
how to type in telugu language in my pages of blog
By: admin
శ్రీవాణి గారు మీ బ్లాగ్ తెలుగులోనే ఉంది కదా?
మీరు తెలుగు టైపింగ్ నేరుగా చెయ్యలేక వేరొక చోట టైప్ చేసి మీ బ్లాగ్ లో పేస్ట్ చేయవలసి వస్తున్నట్లయితే ఇకపై మీ బ్లాగ్ లో నేరుగా తెలుగులో టైప్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0
మీ ప్రాబ్లెం వేరే ఏదైనా అయినట్లయితే కొద్దిగా detailedగా చెప్పండి.
By: ravi
sir i want to learn networking
please give me some websites names
By: ganesh
I am very much impressed and benifited with the video “how to speedup your pc with your pendrive”. Thank your very much sridhar sir.