మేగజైన్ వివరాలూ, వీడియోలూ నేరుగా మెయిల్ కే పొందాలంటే ఈ క్రింద మీ వివరాలు ఎంటర్ చేయండి అలాగే ప్రతీరోజూ ఈ సైట్ లో కొత్త తెలుగు వీడియోలు వస్తుంటాయి, So Stay Tuned..

   First Name:
   Last Name:
* Your Email Address:
   Mobile:
* Profession & Degination:
   City:
* Enter the security code shown:
 

Know your BIOS Settings Detailed Explanation Full HD

ప్రతీరోజూ మనం కంప్యూటర్ ని వాడుతూనే ఉంటాం కానీ.. MS Word, Firefox వంటి ప్రోగ్రాములు తప్ప ఇంకా వేటి జోలికీ వెళ్లం. వేటినీ తెలుసుకోము.

ప్రతీ కంప్యూటర్ కీ BIOS అని ఒకటి ఉంటుందనీ.. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే ఎవరైనా చాలా సులభంగా దాని ద్వారా USB పోర్టులను డిసేబుల్ చేసుకోవడం, పిసికి పాస్ వర్డ్ అమర్చుకోవడం, సిడి నుండి

బూట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవడం వంటి భారీ మొత్తంలో సెట్టింగులు చేసుకోవచ్చనీ తెలుసా?

తెలియకపోతే BIOSలో లభించే ఎన్నో పనికొచ్చే ఆప్షన్లని చాలా సులభంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.

Title: Know your BIOS Settings Detailed Explanation Full HD

Duration: 5.43

Submited by: admin

Category: Tips Tricks, Troubleshooting

Added on: November 16th, 2011

Rating:
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...

Views: 631 views

Related Videos

2 COMMENTS

  1. By: సూర్య కేదార్ నాద్ జ్యోశ్యుల

    నమస్కారమండి శ్రీధర్ గారు అద్భుతమైన తెలుగు వీడియొ లు అందిస్తున్నందుకు ధన్యవాదములు

  2. By: MAHAMMAD

    Sir, recently I purchased yours book COMPUTER ERA . In that I learn so many details regarding to the computers, also the vedeo is most useful to all. THE GREATFULL THANKS TO YOU SIR.

USER COMMENT

Copyright (C) 2011 TUBE Video - All Rights Reserved | Watch TV on PC