మేగజైన్ వివరాలూ, వీడియోలూ నేరుగా మెయిల్ కే పొందాలంటే ఈ క్రింద మీ వివరాలు ఎంటర్ చేయండి అలాగే ప్రతీరోజూ ఈ సైట్ లో కొత్త తెలుగు వీడియోలు వస్తుంటాయి, So Stay Tuned..

   First Name:
   Last Name:
* Your Email Address:
   Mobile:
* Profession & Degination:
   City:
* Enter the security code shown:
 

Blog Tip : Set your own Symbol for your blog as Favicon Full HD

బ్లాగులున్న వాళ్లు వాటిని తమకు తగ్గట్లు డిజైన్ చేసుకోవడం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అవి పేలవంగా కన్పిస్తూ ఉంటాయి. టెంప్లేట్ ఒక్క దాన్ని అందంగా ఉన్నది అమర్చుకుంటే సరిపోదు.

మన బ్లాగ్ ఓపెన్ చేయబడినప్పుడు అడ్రస్ బార్ లో మన బ్లాగ్ అడ్రస్ పక్కన e అనే రెడ్ కలర్ సింబల్ అసహ్యంగా కన్పిస్తూ ఉంటుంది గమనించారా? ఆ e సింబల్ బదులు మీ పేరులో మొదటి అక్షరాన్ని మీకు నచ్చినట్లు డిజైన్ చేసుకుని పెట్టుకుంటే ఇక మీ బ్లాగ్ చూసే ప్రతీ ఒక్కరికీ ఆ ఐకాన్ ని చూడగానే మీ ప్రత్యేకత తెలిసిపోదూ..?

వినడానికి బాగానే ఉంది.. ఇలా ఎలా అమర్చుకోవడం అని సందేహిస్తున్నారా? అయితే ఈ వెంటనే ఈ వీడియో చూసేయండి. 4 నిముషాల్లో ఈ చిన్న టెక్నిక్ మీకు అర్థమైపోతుంది. మీ బ్లాగ్ కి ప్రత్యేకతను సంతరించుకోవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

నల్లమోతు శ్రీధర్

Title: Blog Tip : Set your own Symbol for your blog as Favicon Full HD

Duration: 4.04

Submited by: admin

Category: Web Designing

Added on: November 11th, 2011

Rating:
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 3.00 out of 5)
Loading ... Loading ...

Views: 616 views

Related Videos

Copyright (C) 2011 TUBE Video - All Rights Reserved | Watch TV on PC