క్రింది వాటిలో మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు:
ఇలాంటి అన్ని సమస్యలకు పరిష్కారమే నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్. ఇంటర్నెట్ లో మీరు ఏ సైట్ లో ఏం టైప్ చేస్తూ పొరబాటున పోగొట్టుకున్నా దాన్ని ఎంత ఈజీగా తిరిగి తెచ్చుకోవచ్చో, టైమ్ నీ, ఓపికనీ కాపాడుకోవచ్చో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
- నల్లమోతు శ్రీధర్
ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://goo.gl/rXByQ
Title: Bring Back mistakenly deleted text while composing Mails, Website comments
Duration: 3.17
Submited by: admin
Category: Softwares, Tips Tricks, Troubleshooting
Added on: November 23rd, 2011
Views: 339 views
USER COMMENT