మీ కంప్యూటర్ Fastగా పనిచేసేందుకు కొన్ని చిట్కాలు
చాలా చిన్న చిన్న సెట్టింగులు చేసుకుంటే మన కంప్యూటర్ performanceని మెరుగుపరుచుకోవచ్చు. పనితీరు పెరగడం వల్ల పిసి మరింత వేగంగా ఉంటే ఎంత ఈజీగా పనిచేసుకుంటూ పోవచ్చో ఆలోచించండి?
ఈ వీడియోలో ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారైనా ఫాలో అవగలిగే కొన్ని చిన్న టెక్నిక్స్ ని వివరిస్తున్నాను. చూసేయండి మరి.
- నల్లమోతు శ్రీధర్
Title: Cool Tips to Speedup your System
Duration: 3.41
Submited by: admin
Category: Softwares, Tips Tricks
Added on: November 26th, 2011
Views: 756 views
By: SRINIVAS
పూజ్యులైన శ్రీధర్ గారికి, మీ యొక్క WEBSITE చాల బాగుంది.
నాకు ఆర్థిక కారణాల వలన ప్రతి రోజు కళాశాలకు వెళ్ళలేను.
నాకు ఇంటి వద్దనే SYSTEM ఉంది కంప్యూటర్ లో ఏదైనా డేటా ఎంట్రీ లేదా ONLINE లో ఏదైనా వర్క్ ఉంటె చెప్పగలరు
కళాశాలకు రెగ్యులర్ గా వెళ్ళాలని ఉంది. దయచేసి చెప్పగలరు
మా ఇంటిలో కంప్యూటర్ ఉంది.
దయచేసి చెప్పి నేను రెగ్యులర్ గా కళాశాలకు వేల్లెవిదంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను.
మీకు ఎలా పంపాలో అర్థం కావడం లేదు
అందుకే ఈ విదంగా పంపుతున్నాను
తప్పులుంటే దయచేసి క్షమించండి .
నా CONTACT NO. 9666070202.
By: SRINIVAS
తెలుగు లో WEBSITE చాల బాగుంది సర్.
By: SRINIVAS
మళ్లీ నేను తిరిగి మీ సమాధానం కోసం ఎక్కడ చూడాలో నాకు అర్థం కావడం లేదు
అందుకే నా CONTACT No. ఇచ్చాను
దయచేసి నాకు సయహం చేయగలరు.
By: suneel kumar
iam one of the best fan of ur website and u r postings also, i need one help from you , iam very much interested on doing some part time jobs on internet, is any trusted works are available to earn money .
If any methods is there means pls intimate me sir, my contact no : 9959103168