మేగజైన్ వివరాలూ, వీడియోలూ నేరుగా మెయిల్ కే పొందాలంటే ఈ క్రింద మీ వివరాలు ఎంటర్ చేయండి అలాగే ప్రతీరోజూ ఈ సైట్ లో కొత్త తెలుగు వీడియోలు వస్తుంటాయి, So Stay Tuned..

   First Name:
   Last Name:
   Mobile:
* Your Email Address:
   City:
 

How to Create your Own Website? Easy to Understand Full HD

మీరు స్వంతంగా వెబ్ సైట్ పెట్టాలనుకుంటున్నారా? ఎంత ఈజీనో చూడండి

సెలబ్రిటీల దగ్గర్నుండీ, మామూలు వ్యక్తుల వరకూ స్వంత వెబ్ సైట్లు కలిగి ఉంటున్నారు. చాలామంది అనుకుంటున్నట్లు వెబ్ సైట్లు మొదలుపెట్టడం ఖరీదైన వ్యవహారమేమీ కాదు.

అలాగే అందరూ భయపడేటట్లు వెబ్ సైట్ల నిర్వహణా, డిజైనింగ్ వంటివీ మనం ప్రత్యేకంగా నేర్చుకోవలసిన పనిలేదు. ఈ వీడియో చూస్తే స్వంతంగా వెబ్ సైట్ ని కలిగి ఉండాలన్న మీ కల ఖచ్చితంగా ఆచరణకు నోచుకుంటుంది. మీకు వెబ్ సైట్ల పరంగా ఉన్న అనేక అపోహలు తొలగిపోతాయి.

ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యండి.

- నల్లమోతు శ్రీధర్

Title: How to Create your Own Website? Easy to Understand Full HD

Duration: 6.30

Submited by: admin

Category: Tips Tricks, Web Designing

Added on: November 24th, 2011

Rating:
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.67 out of 5)
Loading ... Loading ...

Views: 547 views

Related Videos

7 COMMENTS

  1. By: raju

    it was very good sir

  2. nice video sir. waiting for next video

  3. By: Ravi.Paladugu

    Thank u sir

  4. By: chandu

    sir nenu evalte nunche meku pedda fan sir.

    • By: admin

      రవి పాలడుగు గారు, శ్రీనివాస్ అంగర గారు, రాజు గారు థాంక్యూ సర్.

      చందూ గారు థాంక్యూ సర్.

  5. By: srinivas journalist

    nenu first time me class vinnanu
    iam very happy y b cus meeru samajaniki ,yuvathaku ecche helping mimmalni inka mundhuku tisukeluthundi
    thank s
    and ur real sanga karyakartha

  6. By: bhanu

    sir really very helpful to telugu people. i suggest this site all teluguvariki to know about comp

USER COMMENT

Copyright (C) 2011 TUBE Video - All Rights Reserved | Watch TV on PC