మేగజైన్ వివరాలూ, వీడియోలూ నేరుగా మెయిల్ కే పొందాలంటే ఈ క్రింద మీ వివరాలు ఎంటర్ చేయండి అలాగే ప్రతీరోజూ ఈ సైట్ లో కొత్త తెలుగు వీడియోలు వస్తుంటాయి, So Stay Tuned..

   First Name:
   Last Name:
* Your Email Address:
   Mobile:
* Profession & Degination:
   City:
* Enter the security code shown:
 

No Dust Fast performance Cleanup your System Must Watch guide Full HD

కంప్యూటర్లో విపరీతంగా దుమ్ము పేరుకుపోయినా విప్పదీసి లోపలి భాగాలను శుభ్రపరచాలంటే చాలామంది భయపడుతుంటారు. ఏ పార్ట్ పట్టుకుంటే ఏమమవుతుందో అని సంవత్సరాల తరబడి దుమ్ము పేరుకుపోతున్నా అలాగే వాడుతూ ఉంటారు.

ఇలా దుమ్ము విపరీతంగా  పెరగడం వల్ల కంప్యూటర్ త్వరగా వేడెక్కడం, లోపలి భాగాల జీవితకాలం తగ్గడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేని వారైనా ఎంత సులభంగా తమ కంప్యూటర్ ని శుభ్రపరుచుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.

Title: No Dust Fast performance Cleanup your System Must Watch guide Full HD

Duration: 7.06

Submited by: admin

Category: Tips Tricks, Troubleshooting

Added on: November 16th, 2011

Rating:
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...

Views: 626 views

Related Videos

One COMMENTS

  1. By: Avinash Patnaik

    Sir can i use vaccum cleaner to remove dust

USER COMMENT

Copyright (C) 2011 TUBE Video - All Rights Reserved | Watch TV on PC