పెద్ద స్క్రీన్ సైజ్ ఉన్న మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియోలో నేను చూపిస్తున్న HTC Desire HD అనే ఫోన్ ని చూడండి.
ఈ ఫోన్ విషయమై వివిధ స్పెసిఫికేషన్లని నేను వివరిస్తూ ఈ వీడియోలో రివ్యూ చేశాను.
Title: Mobile Tip : HTC Desire HD Phone Review
Duration: 4.09
Submited by: admin
Category: Mobile Tips, Tips Tricks
Added on: November 11th, 2011
Views: 349 views
By: vijaya kishore babu
శ్రీధర్ గారు,
నేను చాలా సంవత్సరాల నుండి కంప్యూటర్ ఏరా చదువుతున్నాను. అయితే దానికన్నా నల్లమోటుశ్రీధర్.కామ్ లో మీవ్యాసాలు చదివిన తరువాత మీరంటే అభిమానం పెరిగింది. అయితే ప్రస్తుతం నేనొక చిన్న డైలమా లో వున్నాను.
నేను హెచ్.టీ.సి హెచ్.డి ఫోన్ కొనాలా లేదా మోటరోలా ఏట్రిక్స్ 2 కొనాలా అని ఆలోచిస్తున్నాను.
హెచ్.టీ.సి హెచ్.డి ఖరీదు — 13,800/-
మోటరోలా ఏట్రిక్స్ 2 ఖరీదు — 17,610/-
ఫీచర్స్ చూస్తే నా మనసు మోటరోలా ఏట్రిక్స్ 2 కొనమంటున్నది. ఎప్పియరేన్స్, కలర్స్ చూస్తే హెచ్.టీ.సి హెచ్.డి ని కోరుకుంటున్నది.
దయచేసి ఎడ్వైస్ ఇవ్వగలరు.
కిషోర్ బాబు