ఓ మంచి బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫొటో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇలా చాలా ఈజీగా చేయొచ్చు..
ఓ మంచి సీనరీలో మీరు నిలబడ్డట్లు అద్భుతంగా మీ ఫొటోల్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? “మనవల్ల ఎక్కడ అవుతుంది.. దీనికి గ్రాఫిక్స్ బాగా తెలిసి ఉండాలి..” అని వెంటనే నిరుత్సాహం వస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూసి తీరాల్సిందే.
మీరు కోరుకున్న ఎఫెక్ట్ కష్టమైనదేమీ కాదు. ఈ వీడియో చూసిన పది నిముషాల్లో మీరు ఓ మంచి బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫొటోని అమర్చుకోగలుగుతారు.
ఫొటో వేరూ, బ్యాక్ గ్రౌండ్ వేరూ అన్న సందేహమే ఎవరికీ రానంతగా రెండు వేర్వేరు ఫొటోలను mix చేసేయవచ్చు. ఆలస్యమెందుకు చూడండి.
నల్లమోతు శ్రీధర్
Title: Photoshop Tip : What to mix your Photo with any Background.. Its easy Full HD
Duration: 5.39
Submited by: admin
Category: Photoshop Tips, Tips Tricks
Added on: November 11th, 2011
Views: 272 views
USER COMMENT