మీ బ్లూటూత్ హెడ్ సెట్ లో కేవలం ఫోన్ కాల్సే విన్పిస్తున్నాయా.. పాటలు రావట్లేదా?
చాలామంది వెనుకాముందూ ఆలోచించకుండా షాపు వాళ్లు ఏది బాగుంటుందని చెబితే ఆ Bluetooth హెడ్ సెట్ ని కొనేస్తూ ఉంటారు. దీంతో అంతా బాగానే ఉంటుంది కానీ ఫోన్ కాల్స్ తో పాటు పాటలు కూడా విందామని ప్రయత్నిస్తే మాత్రం అందులో విన్పించవు. బ్లూటూత్ హెడ్ సెట్ లో “నిజంగానే పాటలూ, సినిమాలూ విన్పించవు కాబోలు” అని సరిపెట్టుకుంటూ ఉంటారు.
మీకూ ఇదే కోవకు చెందితే వెంటనే ఈ వీడియో చూడాల్సిందే. మీ దగ్గర ఉన్న బ్లూటూత్ హెడ్ సెట్ ఎందుకు పాటలు విన్పించడం లేదో అర్థమవుతుంది. కొత్తగా Bluetooth హెడ్ సెట్ కొనాలనుకున్న వారు ఫోన్ ద్వారా పాటల్నీ, సినిమాల్లోని ఆడియోనీ విన్పించే హెడ్ సెట్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ షేర్ చేయండి.
Title: Play Audio Files with Bluetooth Headset Full HD
Duration: 3.14
Submited by: admin
Category: Tips Tricks, Troubleshooting
Added on: November 17th, 2011
Views: 335 views
USER COMMENT