మీ ఏంటీ వైరస్ వైరస్ లు లేవనే చెబుతున్నా.. సిస్టమ్ స్లోగా ఉందా? ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!
మనలో ప్రతీ ఒక్కరం Kaspersky, Norton, McAfee వంటి శక్తివంతమైన ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు ఎన్నింటిలో వాడుతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు వాటితో కంప్యూటర్ మొత్తాన్నీ స్కాన్ చేస్తూనే ఉంటాం. అవి బుద్ధిమంతులలాగా “మీ పిసి క్లీన్ గా ఉంది..” అని సర్టిఫికెట్ మరీ ఇచ్చేస్తుంటాయి.
అయినా కంప్యూటర్ స్లోగా ఉంటుంది. కంప్యూటర్ స్లో అవడానికి సవాలక్ష కారణాలనుకోండి. కానీ ఖచ్చితంగా మీ కంప్యూటర్లో వైరస్ ఉన్నా ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు గుర్తించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వీడియోలో నేను ప్రాక్టికల్ గా చూపించిన పద్ధతితో మీ కంప్యూటర్ ని స్కాన్ చేయండి, ఏ మూలన ఏ వైరస్ దాగి ఉన్నా ఇట్టే తుడిచిపెట్టుకుపోతుంది.
Title: How to Remove Viruses with Bootable Disc – Free Easy Method Full HD
Duration: 6.46
Submited by: admin
Category: Softwares, Tips Tricks, Troubleshooting
Added on: November 11th, 2011
Views: 689 views
USER COMMENT