మేగజైన్ వివరాలూ, వీడియోలూ నేరుగా మెయిల్ కే పొందాలంటే ఈ క్రింద మీ వివరాలు ఎంటర్ చేయండి అలాగే ప్రతీరోజూ ఈ సైట్ లో కొత్త తెలుగు వీడియోలు వస్తుంటాయి, So Stay Tuned..

   First Name:
   Last Name:
   Mobile:
* Your Email Address:
   City:
 

Telugu C Tutorial : Why we have to include stdio.h in all programs? Full HD 3D nallamothu

చాలామంది CSc (కంప్యూటర్ సైన్స్) ఇంజనీరింగ్ విద్యార్థులకు CP (“సి” ప్రోగ్రామింగ్) ఓ సబ్జెక్ట్ గా ఉన్నప్పటికీ కొన్ని ఎక్సర్ సైజ్ ప్రోగ్రాములతో సరిపెట్టుకుంటూ ఉంటారు తప్ప అసలు C లాంగ్వేజ్ పై ప్రాధమికమైన అవగాహన కూడా ఉండదు. తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఈ నేపధ్యంలో మనం రోజూ రాసే C ప్రోగ్రాముల్లోనే stdio.h అనే హెడర్ ఫైల్ ని తప్పనిసరిగా ఎందుకు include చేస్తామన్నది ఈ వీడియోలో వివరించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

Title: Telugu C Tutorial : Why we have to include stdio.h in all programs? Full HD 3D nallamothu

Duration: 4.04

Submited by: admin

Category: C Language, Tips Tricks

Added on: November 11th, 2011

Rating:
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...

Views: 353 views

Related Videos

Copyright (C) 2011 TUBE Video - All Rights Reserved | Watch TV on PC