మేగజైన్ వివరాలూ, వీడియోలూ నేరుగా మెయిల్ కే పొందాలంటే ఈ క్రింద మీ వివరాలు ఎంటర్ చేయండి అలాగే ప్రతీరోజూ ఈ సైట్ లో కొత్త తెలుగు వీడియోలు వస్తుంటాయి, So Stay Tuned..

   First Name:
   Last Name:
   Mobile:
* Your Email Address:
   City:
 

Make Windows XP 7 or Vista Log On Automatically Full HD

విండోస్ లోకి వెళ్లాలంటే ప్రతీసారీ పాస్ వర్డ్ ఇవ్వాల్సిన పనిలేదు.. ఇలా ఫాలో అవండి

ఒకే కంప్యూటర్ ని నలుగురైదుగురు కలిసి వాడుకుంటుంటే తప్పదు కానీ.. మీరొక్కరే మీ కంప్యూటర్/లాప్ టాప్/ నెట్ బుక్ లను వాడుతూ ఉంటే.. ప్రతీసారీ పాస్ వర్డ్ ఎంటర్ చేయడం చిరాకు తెప్పిస్తూ ఉంటుంది కదా!

ఇలా మీరొక్కరే కంప్యూటర్ ని వాడుతున్నప్పుడు మీ యూజర్ అకౌంట్ పాస్ వర్డ్ ని మళ్లీ మళ్లీ టైప్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా విండోస్ Desktop మీదకు చేరుకునే టెక్నిక్ ని ఈ వీడియోలో చూపించాను.

ఈ వీడియో చూస్తే కేవలం 3 నిమిషాల్లోపే మీరు ఆ తలనొప్పి ప్రాసెస్ ని వదిలించుకుని హాపీగా ఇక నేరుగా లాగిన్ అవుతూ రిలాక్స్ అవుతారు.

ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ share చేయండి.

- నల్లమోతు శ్రీధర్

Title: Make Windows XP 7 or Vista Log On Automatically Full HD

Duration: 3.04

Submited by: admin

Category: Softwares, Tips Tricks, Troubleshooting

Added on: November 22nd, 2011

Rating:
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...

Views: 446 views

Related Videos

One COMMENTS

  1. By: M.RAJU

    Respected sir, Thanks for your super help to know about computer.i am watching your videos from one month.i am happy and again thanking you sir to learn more computer knowledge by your kind sites.

USER COMMENT

Copyright (C) 2011 TUBE Video - All Rights Reserved | Watch TV on PC