ఏపిల్ లేటెస్ట్ మోడల్ iPhone 4S పూర్తి వీడియో రివ్యూ
దార్శనికుడు ఏపిల్ స్టీవ్ జాబ్స్ మరణించడానికి సరిగ్గా ఒకరోజు ముందు అక్టోబర్ 4, 2011న యావత్ ప్రపంచంతో పాటే నేనూ iPhone 5 విడుదల కోసం ప్రతీ క్షణం ఎదురుచూశాను.
కానీ అందర్నీ నిరుత్సాహపరుస్తూ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న Apple iPhone 4S విడుదలైంది. iPhone 5 అనే device naming సిరీస్ కోసం తాపత్రయపడడం కన్నా మెరుగైన డివైజ్ కోసం తాపత్రయపడడం మంచిది అన్న విషయం iPhone 4Sని వాడాక అర్థమైంది.
ఖచ్చితంగా ఇది ఏపిల్ సంస్థ ప్రతిష్టని నిలబెట్టే ఓ మంచి smartphoneగా నేను భావిస్తాను. మరింత లోతైన విశ్లేషణా, వివరాలూ ఈ వీడియోలో మీరు చూడవచ్చు. క్రింది లింక్ ని క్లిక్ చేసి వీడియోని చూసేయండి.
Title: Apple latest Model iPhone 4S detailed Review Must Watch
Duration: 6.10
Submited by: admin
Category: Mobile Tips, Tips Tricks
Added on: December 25th, 2011
Views: 255 views
USER COMMENT