ఆకాష్ కొంటారా? ఇది కొంటారా?
ఆకాష్ టాబ్లెట్ అతి చవకగా లభిస్తోందని ప్రభుత్వం ఊదరగొడుతోంది, ప్రజలూ దాన్ని దక్కించుకోవడానికి వేచి చూస్తున్నారు. ఆకాష్ టాబ్లెట్ ని నేను స్వయంగా వాడి చూశాను. చాలా తక్కువ responsiveగానూ, Android Market నుండి ఏ అప్లికేషనూ ఇన్ స్టాల్ అవడం లేదు. దాన్ని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు.
సరే సరిగ్గా 5000లకు HP TouchPad అనే అద్భుతమైన Touchpad లభిస్తోంది. ఒక్కసారి దీన్ని చూడండి, ఆకాష్ ని పక్కన పెట్టి చూడండి. 5000ల ఆఫర్ ఇప్పుడు లేకపోయినా మరో ఆర్నెల్లు ఆగారంటే ఈ TouchPad అందరికీ అదే ధరలో వస్తుంది, ఒకసారి దీన్ని చూసి ఆకాష్ ని కొనాలనుకుంటారో, దీన్ని కొనాలనుకుంటారో మీరే నిర్ణయించుకోండి. మరోసారి ప్రభుత్వపు హడావుడికీ, మంత్రుల అవగాహనాలేమిని సొమ్ము చేసుకోవాలనుకునే వారికీ సాల్యూట్ కొడుతూ
Title: Cheap Tablet from HP with WebOS 3.0 Full HD Nallamothu Must Watch
Duration: 5.28
Submited by: admin
Category: Mobile Tips, Tips Tricks
Added on: December 25th, 2011
Views: 476 views
By: ram
sir…., idhiokati undhani telika aakash order pettasam sir…., but aakash kanna bagundhi