నన్ను టెక్నికల్ గా అప్ డేటెడ్ గా ఉంచుతున్న సీక్రెట్ ఏంటో చెప్తూ ఆ సీక్రెట్ ని అలవర్చుకోమని విద్యార్థుల్ని ఈ చిన్న క్లిప్పింగ్ లో కోరుతున్నాను. మిత్రులారా ఇది నా గురించి గొప్ప చెప్పుకోవడానికి ఇలా పబ్లిక్ గా share చెయ్యట్లేదు, సెమినార్లకు నేరుగా రాలేని వాళ్లెందరో ఉంటారు, వారిలో ఏ ఒక్కరైనా నా మాటలకు, నేను నేర్పించదలుచుకున్న way of thinkingకి ఈ వీడియోల ద్వారా మోటివేట్ అయితే అదే చాలు, అందుకే పంచుకుంటున్నాను.
Title: This is the Secret of my Energy :)
Duration: 2.04
Submited by: admin
Category: Tips Tricks, Uncategorized
Added on: January 25th, 2012
Views: 353 views
By: Narendar
I AM VERY VERY INTERESTED computer era VIDEOS
By: Naresh
GOOD EVENING SIR I AM VERY VERY INTERESTED computer era BOOKS & VIDEOS SIR SMALL
By: NarsimhaReddy
శ్రీధర్ గారు మీరు తెలుగులో టెక్నికల్ నాలెడ్జి గురించి తెలువారికి
నేర్పిస్తున్నారు మీరు మా తెలుగు టెక్నికల్ హీరో.
1.కంప్యూటర్ స్పెషల్ బుక్స్
2.మంత్లీ మాగజిన్
3. విడియోస్
ఈ మూడు కూడా చాల బాగున్నాయి.