కంప్యూటర్ USB పోర్ట్ తో మీ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవాలా? అన్ని మోడళ్లకూ పనికొచ్చే కేబుల్ ఇదిగోండి!
ఈ వీడియోలో నేను చూపిస్తున్న కేబుల్ మీ వద్ద ఉంటే దాదాపు పలు రకాల మోడళ్ల ఫోన్లని ఇకపై నేరుగా మీ పిసి, లాప్ టాప్, నెట్ బుక్ యొక్క USB పోర్ట్ ద్వారానే ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ప్రయాణాల్లో లాప్ టాప్ లు వాడే వారికీ, నిరంతరం పిసి వద్దే గడిపే వారికీ ఈ కేబుల్ బాగా పనికొస్తుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ గురించి ఇక దిగులు పడాల్సిన పనిలేదు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
- నల్లమోతు శ్రీధర్
ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://goo.gl/9XZNW
ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. http://computerera.co.in/videoshandbook.pdf
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.





















