మెమరీ (RAM) అంటారు, అదెలా ఉంటుంది? ఏది బెటర్ (వీడియో వివరణ)
చాలామంది కంప్యూటర్ వాడకందారులు మెమరీగా పిలవబడే RAMని విడిగా చూసి ఉండరు. అసలు RAM వల్ల కంప్యూటర్ ఎలా స్పీడ్ గా పనిచేస్తుందో తెలిసి ఉండదు. SD, DDR, DDR2, DDR3 వంటి వివిధ RAM తరహాల గురించి వివరిస్తూ స్వయంగా వాటిని మీకు చూపిస్తూ ఏ మెమరీ ఎలా మెరుగైనదో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. అలాగే నకిలీ మెమరీలు ఎలా తయారు చేయబడతాయో అన్నది కూడా ఇందులో వివరించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=dmmp33Idmzo
[http://www.youtube.com/watch?v=dmmp33Idmzo]
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.








