ఇక బయటికెళ్లిన మన వాళ్లకు ఏమవుతుందో వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. Must Watch & Share

By | December 4, 2012

వీడియో లింక్ ఇది:  http://bit.ly/sricare

కాలు తీసి బయట పెట్టిన మనిషి మళ్లీ తిరిగి వచ్చేవరకూ టెన్షనే మనందరికీ.

రోజూ టైమ్‌కి ఇంటికొచ్చే మనిషి గంట దాటినా రాకపోతే… ఫోన్ తీయకపోతే.. ఏం జరిగిందో ఎక్కడున్నారో అని ఆదుర్ధాపడుతుంటాం.

ఇంత మానసిక వత్తిడిని ప్రతీరోజూ అనుభవించే వారి కోసం తయారు చేయబడిన వీడియో ఇది.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నిశ్చింతగా ఉండొచ్చు. ఈ క్షణం వారెక్కడ ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.

మీరే బయటకు వెళ్లుంటే మీ వాళ్లు భయపడకుండా ఉండడం కోసం.. వారు మిమ్మల్ని ట్రాక్ చేసే ఏర్పాటు మీరే చేయొచ్చు.

గమనిక: ప్రాణానికన్నా ఆత్మీయుల్ని ఎక్కువ ప్రేమించే మన కుటుంబ వ్యవస్థలకు టెక్నాలజీ ద్వారా సాధ్యమైన వరంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోని మీ wall మీద share చెయ్యడానికి వెనుకడుగు వేశారంటే.. it’s up to you.

వీడియో లింక్ ఇది:  http://bit.ly/sricare

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com