TV9లో SIM కార్డులు సెక్యూరిటీ లోపాల గురించి నా లైవ్ ఇక్కడ

By | July 29, 2013

మూడు రోజుల క్రితం TV9లో SIM కార్డుల encryptionలోని సెక్యూరిటీ లోపాల గురించి ప్రసారమైన నా లైవ్ డిస్కషన్‌ని మిత్రులు ఇక్కడ చూడొచ్చు..