తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 5 – ఎడిటింగ్‌కి ఉపయోగపడే అన్ని రకాల పానెల్స్ ని వాడడం ఎలా?
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoclass5
ఫొటోషాప్ ఓపెన్ చేయగానే కన్‌ఫ్యూజ్డ్‌గా కన్పిస్తోందా? ఏది ముట్టుకుంటే ఏమైపోతుందో అన్నంత భయం వేస్తోందా? అయితే ఈ వీడియో చూస్తే ఆ భయం ఖచ్చితంగా పోతుంది.
ఫొటోషాప్‌లో పానెల్స్ రూపంలో ఉండే వివిధ ఆప్షన్ల గురించీ… వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలీ, డిలీట్ చేసుకోవాలన్నదీ ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: ఫొటోషాప్ నేర్చుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoclass5
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఇకపోతే ఈ లెసన్లు మీరు చూడకపోతే:
Watch Lesson 4 “Photoshop Screen Modes” Here: Photoshop Screen Modes – Telugu Photoshop Tutorial Lesson 4
Watch Lesson 3 “Options Bar Overview” Here: Options Bar Overview – Telugu Photoshop Tutorial Lesson 3
Watch Lesson 2 “How to Use Place Command” Here: How to use Place Command – Telugu Photoshop Tutorial Lesson 2
Watch Lesson 1 “Image Size Matters alot” Here: Image Size Matters Alot – Telugu Photoshop Tutorial Lesson 1






