మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్ బర్త్‌డేలకు ప్రతీ ఏటా ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు వెళ్లాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwishes
మన బిజీ షెడ్యూల్స్‌లో ముఖ్యమైన ఫ్రెండ్స్, బంధువుల్ని birthdays, marriage anniversaryలకు విష్ చేయడం కూడా మర్చిపోతున్నాం…
మరో వైపు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరుగుతోంది. అందరి వివరాలూ గుర్తుంచుకుని విష్ చేయడం కూడా కష్టం అవుతోంది.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయ్యారంటే.. ఇక ప్రతీ ఏటా కరెక్ట్ టైమ్‌కి మీ ఫ్రెండ్‌కి birthday విషెస్ ఆటోమేటిక్‌గా sms ద్వారా వెళ్లిపోతాయి…
కేవలం బర్త్‌డే అనే కాదు.. ఏ సందర్భాన్ని పురస్కరించుకుని అయినా… ప్రతీ ఏటా, ప్రతీ నెలా, ప్రతీ రోజూ, లేదా రోజుకి మీకు నచ్చినన్ను సార్లు మీరు సెట్ చేసిన మెసేజ్‌లు మీకు కావలసిన వారికి చేరుకునేలా నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌తో ఏర్పాటు చేసుకోవచ్చు.
గమనిక: ముఖ్యమైన అనుబంధాలను చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌లతో పోగొట్టుకోవడం ఇష్టం లేని ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwishes
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com






