Home » సాఫ్ట్ వేర్లు » Recent Articles:

మీకు ఫుడ్ ఇష్టమైతే… అస్సలు ఈ వీడియో మిస్ అవకండి… :) Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifoodtasty

“wow.. ఏం టేస్ట్…” అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని మీరు ఎన్నాళ్లవుతోంది.. :)

నెట్‌లో  వెరైటీ వంటలు ప్రయత్నించడం ఈ మధ్య ఎక్కువవుతోంది..

వెజ్, నాన్-వెజ్ కోవలకు చెందిన భారీ మొత్తంలో వెరైటీ వంటకాల్ని నేరుగా ఫోన్‌లోనే తెలుసుకుని… ఫోన్‌ని దగ్గర పెట్టుకుని వంట చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది.

మంచి ఐటెమ్ చేద్దామనుకుంటే, ఇంట్లో వాటికి కావలసిన వస్తువులు లేవా…. :) అస్సలు దిగులు చెందకండి.. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయగల వెరైటీల్నీ ఈజీగా వెదికి పట్టుకోవచ్చు.

కేవలం వెరైటీలే కాదు… వాటి ద్వారా ఎన్ని కేలరీలు ఎనర్జీ వస్తుందో కూడా ఇది చూపిస్తుంది…

వెరైటీ ఫుడ్ తినేవారికీ, వెరైటీలు చేయడం చాలా ఇష్టం ఉన్న వారికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifoodtasty

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu

మీకు వెబ్‌సైట్లు ఓపెన్ కావట్లేదా? ఇదీ ఓ ముఖ్యమైన కారణమే! Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwebproblem

కొన్నిసార్లు వెబ్‌సైట్లు ఓపెన్ కావు..

Red కలర్‌లో ఓ వార్నింగ్ మెసేజ్ వచ్చేస్తుంటుంది… దాన్ని చూడగానే మనకు భయమేస్తుంది…..

ఇది ప్రతీ ఒక్కరికీ ఎప్పుడోసారి ఎదురయ్యే ఉంటుంది…. మరోమారు ఇలాంటి వార్నింగ్ చూసి భయపడకుండా ఉండాలంటే.. దానికి కారణాలేమిటో ఈ వీడియోలో చూడాల్సిందే.

ఇలాంటి భయపెట్టే వార్నింగ్ మెసేజ్ మళ్లీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

ఇంటర్నెట్‌పై గంటల తరబడి గడిపే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwebproblem

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

చిన్న Clapతో మీకు మీరే ఫొటోలు దిగేయొచ్చు ఇలా… Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotos

మీరు చాలా బాగా రెడీ అయిపోయారు.. ఒక ఫొటో దిగితే బాగుణ్ణు అన్పించిదనుకోండి….

చాలామంది కెమెరాని ఫేస్ వైపు తిప్పుకుని చేతులు చాపుకుని ఫొటోలు తీసేసుకుంటారు… భుజాలు ముందుకు సాగిపోయి అలాంటి ఫొటోలు ఎబ్బెట్టుగా వస్తుంటాయి…

అలా కాకుండా ఫోన్ ని ఓ చోట పెట్టేసి.. మీరు కావలసిన చోటికి వెళ్లి నిలబడి… అంతా ఓకే అనుకున్న తర్వాత చిన్నగా చప్పట్లు కొడితేనో… లేదా Take Photo అని చిన్నగా మాట్లాడితేనో ఫొటో తీసేయబడితే బాగుంటుంది కదా?

ఇదెంత అద్భుతంగా పనిచేస్తుందో మీ కోసం నేను ప్రాక్టికల్ గా అలా ఫొటో దిగి మరీ చూపించాను, ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీసిన ఫొటోలకు క్షణాల్లో అద్భుతమైన స్పెషల్ ఎఫెక్టులు కూడా జత చేసుకోవచ్చు.

ఎవరితో పనిలేకుండా స్వంతంగా ఫొటోలు తీసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotos

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌ బర్త్‌డేలకు ప్రతీ ఏటా ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు వెళ్లాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwishes

మన బిజీ షెడ్యూల్స్‌లో ముఖ్యమైన ఫ్రెండ్స్, బంధువుల్ని birthdays, marriage anniversaryలకు విష్ చేయడం కూడా మర్చిపోతున్నాం…

మరో వైపు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరుగుతోంది. అందరి వివరాలూ గుర్తుంచుకుని విష్ చేయడం కూడా కష్టం అవుతోంది.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయ్యారంటే.. ఇక ప్రతీ ఏటా కరెక్ట్ టైమ్‌కి మీ ఫ్రెండ్‌కి birthday విషెస్ ఆటోమేటిక్‌గా sms ద్వారా వెళ్లిపోతాయి…

కేవలం బర్త్‌డే అనే కాదు.. ఏ సందర్భాన్ని పురస్కరించుకుని అయినా… ప్రతీ ఏటా, ప్రతీ నెలా, ప్రతీ రోజూ, లేదా రోజుకి మీకు నచ్చినన్ను సార్లు మీరు సెట్ చేసిన మెసేజ్‌లు మీకు కావలసిన వారికి చేరుకునేలా నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌తో ఏర్పాటు చేసుకోవచ్చు.

గమనిక:  ముఖ్యమైన అనుబంధాలను చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌లతో పోగొట్టుకోవడం ఇష్టం లేని ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwishes

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ ఫోన్ కెమెరాని మీ పిసి Webcamగా ఇలా వాడుకోవచ్చు..

వీడియో లింక్ ఇది: http://bit.ly/sricameraphone

మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో వీడియో ఛాట్ చేసుకోవడానికి మీ పిసికి Webcam లేదా?

మీ దగ్గర ఎటూ కెమెరా ఫోన్ ఉంది కదా.. ఆ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుంటే పోలా.. :)

వినడానికి ఇది అసాధ్యమనిపిస్తోంది కదూ.. :) అయితే ఈ వీడియో చూడండి అది ఎంత ఈజీ పనో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది.

ఈ టెక్నిక్‌తో మీ ఫోన్ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుని Skype, Google+ వంటి అన్ని చోట్లా వీడియో ఛాటింగ్ చేసేసుకోవచ్చు.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sricameraphone

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 6 – కావలసిన Toolsని ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఎలా?

తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 6 – కావలసిన Toolsని ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఎలా?

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotoclass6

అద్భుతమైన ఫొటోలు సృష్టించాలనుకునే ప్రతీ ఒక్కరూ ఫొటోషాప్ అందించే అనేక టూల్స్‌ని అవసరాన్ని బట్టి వాడక తప్పదు. ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లో కావలసిన టూల్‌ని వెదికి పట్టుకోవడం చాలామంది కష్టంగా భావిస్తారు.. ఆయా టూల్స్‌ని వెదికేసరికే నీరసం వచ్చేసి.. నేర్చుకోవడం ఆపేస్తారు..

ఈ నేపధ్యంలో తగిన టూల్‌ని వేగంగా సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఇందులో చూపించిన బేసిక్ టెక్నిక్‌ని కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే.. జీవితాంతం ఫొటోషాప్ వాడినంత కాలం ఈ వీడియోని మర్చిపోలేరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotoclass6

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఇకపోతే ఈ లెసన్లు మీరు చూడకపోతే:

Watch Lesson 5 Here:  “How to use Photoshop Panels” Here:How to use Photoshop Panels? Telugu Photoshop Tutorial Lesson 5

Watch Lesson 4 “Photoshop Screen Modes” Here: Photoshop Screen Modes – Telugu Photoshop Tutorial Lesson 4

Watch Lesson 3 “Options Bar Overview” Here: Options Bar Overview – Telugu Photoshop Tutorial Lesson 3

Watch Lesson 2  “How to Use Place Command” Here: How to use Place Command – Telugu Photoshop Tutorial Lesson 2

Watch Lesson 1  “Image Size Matters alot” Here: Image Size Matters Alot – Telugu Photoshop Tutorial Lesson 1

తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 5 – ఎడిటింగ్‌కి ఉపయోగపడే అన్ని రకాల పానెల్స్ ని వాడడం ఎలా?

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoclass5

ఫొటోషాప్ ఓపెన్ చేయగానే కన్‌ఫ్యూజ్డ్‌గా కన్పిస్తోందా? ఏది ముట్టుకుంటే ఏమైపోతుందో అన్నంత భయం వేస్తోందా? అయితే ఈ వీడియో చూస్తే ఆ భయం ఖచ్చితంగా పోతుంది.

ఫొటోషాప్‌లో పానెల్స్ రూపంలో ఉండే వివిధ ఆప్షన్ల గురించీ… వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలీ, డిలీట్ చేసుకోవాలన్నదీ ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: ఫొటోషాప్ నేర్చుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoclass5

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఇకపోతే ఈ లెసన్లు మీరు చూడకపోతే:

Watch Lesson 4 “Photoshop Screen Modes” Here: Photoshop Screen Modes – Telugu Photoshop Tutorial Lesson 4

Watch Lesson 3 “Options Bar Overview” Here: Options Bar Overview – Telugu Photoshop Tutorial Lesson 3

Watch Lesson 2  “How to Use Place Command” Here: How to use Place Command – Telugu Photoshop Tutorial Lesson 2

Watch Lesson 1  “Image Size Matters alot” Here: Image Size Matters Alot – Telugu Photoshop Tutorial Lesson 1

ఇక మీతో పనిలేదు.. Facebookలో వాటంతట అవే పోస్ట్ అవుతుంటాయి మీ updates….

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifbupdate

ఫేస్‌బుక్, గూగుల్+ల్లో తరచూ ఏదో ఒకటి పోస్ట్ చేసే మనం… ఇంటర్నెట్ కనెక్షన్ లేకనో, ఊరెళ్లడం వల్లనో… కొన్ని రోజుల పాటు ఏమీ పోస్ట్ చెయ్యలేకపోతే… వాస్తవానికైతే నష్టం ఏమీ లేదు.. :)

అయితే కొన్ని మంచి విషయాల్ని… ఆటోమేటిక్‌గా ప్రతీరోజూ, లేదా మనం కోరుకున్న రోజుల్లో ఓ నిర్థిష్టమైన సమయంలో పోస్ట్ అయ్యేలా సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదూ..?

ఇలా ప్లాన్డ్‌గా మనం కోరుకున్న టైమ్‌లో ఆటోమేటిక్‌గా ముందే మనం సెట్ చేసుకున్న ఫొటోలూ, మేటర్, లింకులూ Facebook, Google+, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ అవ్వాలంటే ఓ అద్భుతమైన మార్గముంది… అదేమిటో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా నేను చూపించాను.

గమనిక: సోషల్ ప్రొఫైళ్లు మెయింటైన్ చేస్తున్న ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifbupdate

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – క్లాస్ 4 – Screen Modesని బెటర్‌గా వాడడం ఇలా..

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotoshop4

ఫొటొషాప్ ఫొటోలను ఎడిట్ చేసేటప్పుడు మన చేతులు చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే, అలాగే మనకు కావలసిన రిజల్ట్స్‌ని మెరుగ్గా పొందాలంటే Screen Modesని ఆయా అవసరాలకు తగ్గట్లు సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.

ఫొటోషాప్ వేర్వేరు Screen Modesని అందిస్తుందన్న విషయమే చాలామందికి తెలీదు.

ఈ నేపధ్యంలో వివిధ Screen Modesని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotoshop4

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఇకపోతే ఈ లెసన్లు మీరు చూడకపోతే:

Watch Lesson 3 “Options Bar Overview” Here: Options Bar Overview Telugu Photoshop Tutorial Lesson 3

Watch Lesson 2  “How to Use Place Command” Here: How to use Place Command – Telugu Photoshop Tutorial Lesson 2

Watch Lesson 1  “Image Size Matters alot” Here: Image Size Matters Alot – Telugu Photoshop Tutorial Lesson 1

తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – క్లాస్ 3 – Options Bar వాడడం ఇలా..!!

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoto3

ఫొటోషాప్ అస్సలు కష్టమేమీ కాదు.. దీని కోసం కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లకు వెళ్లాల్సిన పనిలేదు..

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా తెలుగులో చాలా ప్రాక్టికల్‌గా ఫొటోషాప్ లెసన్లని ఇకపై రెగ్యులర్‌గా అందించడం జరుగుతుంది..

ఇప్పుడు ఈ లెసన్‌లో ఫొటోషాప్ Options Barని ఉపయోగించడం గురించి ప్రాక్టికల్‌గా చూద్దాం…

ఇప్పటికీ పాత లెసన్లు చూసి ఉండకపోతే ఈ క్రింది లింకుల నుండి చూడొచ్చు.

Watch Lesson 2 “How to Use Place Command” Here: http://www.youtube.com/watch?v=Y_IUYBadhuE

Watch Lesson 1 “Image Size Matters alot” Here: http://www.youtube.com/watch?v=00n3BsZlNjQ

ఈ లెసన్ 3 వీడియో లింక్ ఇది: వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoto3

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి