TV9లో నిన్న WallPostపై అభిప్రాయం ఇది
TV9లో wallpost.com సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గురించి నిన్న రాత్రి (17 ఫిబ్రవరి 2012) ప్రసారమైన కధనంలో నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
TV9లో wallpost.com సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గురించి నిన్న రాత్రి (17 ఫిబ్రవరి 2012) ప్రసారమైన కధనంలో నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ABN ఆంధ్రజ్యోతి ఛానెల్ లో ఈరోజు (17th Feb 2012) ఉదయం 7.30 నుండి 8 వరకూ 27 ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాక్ అవడంపై జరిగిన నా లైవ్ డిస్కషన్ ఇది.
జూలై 2010 నుండి ETV2లో సఖి.కామ్ పేరుతో ప్రసారం అవుతున్న నా టెక్నాలజీ సంబంధిత ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15, 2012)న ప్రసారమైన ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయిన వారు ఈ క్రింద చూడవచ్చు.
మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.
<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/kTYii3G53qc" frameborder="0" allowfullscreen></iframe>
గూగుల్ ప్రైవసీ పాలసీ గురించి TV9లో నిన్న (12 ఫిబ్రవరి ఆదివారం) ప్రసారమైన కధనంలో నా అభిప్రాయాలు ఈ వీడియోలో చూడవచ్చు
జూలై 2010 నుండి ETV 2 సఖి కార్యక్రమంలో ధారావాహికగా ప్రసారం అవుతున్న నా సఖి.కామ్ ప్రోగ్రామ్ లో భాగంగా బేసిక్ ఫొటో ఎడిటింగ్ పై నిన్న (ఫిబ్రవరి 3, 2012) ప్రసారమైన ఎపిసోడ్ ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు
మిత్రులకు నమస్కారం. నిన్న (19th Jan 2012) స్టూడియో N న్యూస్ ఛానెల్ లో ప్రసారమైన నా లైవ్ డిస్కషన్ ఇక్కడ చూడొచ్చు.
TV 9 తెలుగు ఛానెల్ లో నిన్న రాత్రి 8 గంటలకు ప్రసారమైన నా live discussionని మిత్రులు ఈ క్రింద చూడవచ్చు.
ధన్యవాదాలు.
ABN ఆంధ్రజ్యోతి ఛానెల్ లో నిన్న (23 డిసెంబర్ 2011) సెల్ ఫోన్ కెమెరా ద్వారా మనిషిని నగ్నంగా చూపిస్తాయంటూ చలామణి అవుతున్న X-Ray అప్లికేషన్లపై జరిగిన లైవ్ phone-in ప్రోగ్రామ్.
Part 1:
Part 2:
Google Mapsలో సరిహద్దులు చెరిగిపోతున్న వైనంపై, అలాగే ఫేస్ బుక్ లో అశ్లీల థంబ్ నెయిల్స్ తో స్పామ్ లింకులు చలామణీ, సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు వంటి అంశాలపై ఈరోజు సాక్షి టివి న్యూస్ బులెటన్లలో నా అభిప్రాయాలు చూడవచ్చు. వారి వెసులుబాటుని బట్టి ఏ సమయం అన్నది ఆధారపడి ఉంటుంది.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక