Somebody calls to your phone by changing their original phone number.. your phone displays wrong caller ID which is manipulated by the caller.

In recent days these type of security risks becoming more dangerous. In this video I demonstrated how this type of calls work for educational purpose.

Don’t forget to Like this video.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఫోన్‌లో మిమ్మల్ని వేధిస్తారు.. కానీ వాళ్ల నెంబర్ పడదు.. వేరే అమాయకుల నెంబర్ పడుతుంది! అదెలా? Must Watch & Share

మీకో వేధింపు ఫోన్ వస్తుంది.. ఆ నెంబర్ note చేసుకుని మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే ఆ నెంబర్ ఉన్న వ్యక్తి కాదు మిమ్మల్ని వేధించింది…

మీ ఫోన్ స్క్రీన్ మీద కన్పించే నెంబరే ఫ్రాడ్‌గా మార్చబడింది.. మిమ్మల్ని వేధించే వ్యక్తి వేరే అమాయకుల నెంబర్లు మీకు కన్పించేలా చేసి మీతో ఆడుకుంటూ ఉంటాడు..

ఇలాంటివి మెల్లమెల్లగా వెలుగు చూస్తున్నాయి… ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూపించాను. “మీరు ఇలా చూపించడం కరెక్ట్ కాదు కదా…” అని దయచేసి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా స్పందించకండి.

నేను ఈ డెమో చెయ్యకపోయినా ఇలాంటివి సైలెంట్‌గా జరుగుతూనే ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు అవగాహన కలుగుతుంది, ఇకపై అప్రమత్తంగా ఉండొచ్చు.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Category:

ALL TIPS, Mobile Tips

Comments

  1. VARMA RAO says:

    SIR, GOOD EVENING. I LIKE YOUR ALL TIPS, MOBILE TOWER LOCATION TELIYALANTE EM CHEYALI PLEAS TELUPAGALARU, AND WARANGAL LO UNDI HYDERABAD RADIO FM VINALANTE EM CHEYALI TELUPAGALARU PLEASE