అన్నింటికంటే తక్కువ ధరకి క్యాబ్ ఇలా బుక్ చేసుకోండి ! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఇప్పుడు Ola, Uber, Taxi for Sure, Meru వంటి రకరకాల క్యాబ్ సర్వీసులు మనకు రెడీగా ఉన్నాయి. మనం ఉన్న లొకేషన్ నుండి మనం వెళ్లాల్సిన లొకేషన్‌కి అన్నింటికన్నా చవకలో ఏ క్యాబ్ వస్తుందో, ఏ క్యాబ్ మనకు దగ్గర్లో ఉందో ఈ వీడియోలో చూపిస్తున్న పద్ధతిలో తెలుసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.dalu.cabdekho