Our journey in virtual world begins with one Email account. Then onwards we create various social networking accounts in Facebook, Google+, Twitter, Skype etc.. and spend time with thousands of people. Virtual identity sometimes kills our productivity. We postphone tasks. Few people also face serious social harassment with Social networking sites.
Whatever the reason at any point of time we may prefer to delete our online identity by removing accounts in those social networking sites. Every site provides option to delete our profile from their database. But finding those options takes little bit time. In this context I introduced one website which provides direct links to all popular social networking websites like Facebook, Google, Yahoo etc.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మనలో ప్రతీ ఒక్కళ్లం ఒక్క ఇ-మెయిల్ ఐడితో ఇంటర్నెట్‌లో టైమ్ స్పెండ్ చేయడం మొదలు పెట్టిన వాళ్లమే…
అది కాస్తా మెలమెల్లగా Orkut, Facebook, Google+, వాటిల్లోని వందల కొద్దీ ఫ్రెండ్స్, కొన్ని ఆనందాలూ, మరికొన్ని తలనొప్పులతో సాగిపోతూ ఉంటుంది.
వర్చ్యవల్ ప్రపంచంలో ఈ ప్రయాణంలో ఏదో ఒక సమయంలో మన అకౌంట్లని డిలీట్ చేయాల్సిన అవసరమో, ఎమోషనల్ ఫీలో కలిగి ఉండొచ్చు… అలాంటప్పుడు ఆయా సైట్లలో ఆప్షన్లని వెదికి పట్టుకునే పని లేకుండా అన్ని ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ సైట్ల అకౌంట్లనీ ఒకటికి రెండు సార్లు confirm చేసుకుని
డిలీట్ చేసుకునే విధంగా ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతి పనికొస్తుంది.
సోషల్ హెరాజ్‌మెంట్ల వల్ల కావచ్చు, వేస్ట్ అవుతున్న టైమ్ వల్ల కావచ్చు… ఈ నిర్ణయానికి వచ్చే వారు తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్