Most of the times when leaving the computer you just need to disable access to specific programs installed in your Windows operating system. We can achieve this by using Group Policy Editor. Here I am demonstrating how to restrict an application from running using Software Restriction Policies in Windows.
By using a software restriction policy, an administrator account holder can prevent unwanted programs from running.
Like and share this video.
Regards
Sridhar Nallamothu
Editor, Computer Era Magazine
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
చిన్న పిల్లలకు కంప్యూటర్ ఇస్తున్నారా? ఇది చాలా ఉపయోగం!!
పిల్లలకు కంప్యూటర్ ఇవ్వాలంటే చాలామంది భయపడుతుంటారు.. ఏ ప్రోగ్రాములు రన్ చేసి ఏం కొంపల మీదకు తెస్తారో అని!
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీరు allow చేసిన ప్రోగ్రాములు తప్పించి వేరే ఏమీ, చివరకు గేమ్‌లతో సహా పిల్లలు రన్ చేయకుండా సిస్టమ్‌ని కాపాడుకోవచ్చు.
కేవలం చిన్న పిల్లల విషయంలోనే కాదు.. మన కంప్యూటర్‌ని వదిలి పక్కకు వెళ్లినప్పుడు మన ఫ్రెండ్స్ సైతం పిసిలో ఇతర ప్రోగ్రాములు రన్ చేయకుండా ఈ టెక్నిక్ ద్వారా అడ్డుకోవచ్చు.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ టెక్నిక్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్