2 వాట్సప్ నెంబర్లు ఒకే ఫోన్‌లో వాడాలా? చాలా ఈజీ మెథడ్ ఇది.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఒక ఫోన్‌లో ఒక వాట్సప్ అకౌంట్ తప్పించి వాడడానికి కుదరదు కదా.. అయితే ఒకే ఫోన్‌లో మీ దగ్గర ఉన్న 2 నెంబర్లని వాడడం ఎంత ఈజీనో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
గమనిక: కొన్ని కోట్ల మంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ ఫీచర్ గురించి మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: http://bit.ly/sri2ndwhatsapp