ఒక్కో app ఒక్కో ఓరియంటేషన్‌లో కావాలా? ఇలా చేయండి!
వీడియో లింక్ ఇది:
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నిలువుగా గానీ, అడ్డంగా గానీ rotation సెట్ చేస్తే ఇక అన్ని అప్లికేషన్లూ ఆ ఓరియంటేషన్‌లోనే కన్పిస్తుంటాయి కదా. కొన్ని apps అయితే అడ్డంగా మార్చినా మారవు కూడా!
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఒక్కో app మీరు కోరుకున్న ఒక్కో ఓరియంటేషన్‌లో రన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.pranavpandey.rotation&hl=en