ఒక ఫోన్‌లోని apps, కాంటాక్టులు, వీడియోలు కావలసిన డేటా మరో ఫోన్‌లోకి క్లోనింగ్ ఇలా..
వీడియో లింక్ ఇది:
మీ దగ్గర రెండు ఫోన్లు ఉంటే, లేదా ఒక ఫోన్‌లోని యాప్స్‌ని గానీ, కాంటాక్టులను గానీ, వీడియోలను గానీ, పాటల్ని గానీ, ఫొటోల్ని గానీ మరో ఫోన్‌లోకి క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.lenovo.anyshare.cloneit