డ్రింక్ చేసి ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా యాప్
వీడియో లింక్ ఇది:
కొంతమందికి డ్రింక్ చేస్తే గర్ల్ ఫ్రెండో, క్లోజ్ ఫ్రెండ్సో గుర్తొస్తారు.. అర్థరాత్రి అపరాత్రి అని చూడకుండా వాళ్లకి ఫోన్ చేసి, whatsapp మెసేజ్‌లు చేస్తూ తెలీకుండానే వారిని టార్చర్ చేస్తుంటారు. అవతలి వాళ్లు తిట్టుకుంటూనే “ఆ చెప్పు” అని భరిస్తుంటారు 🙂 సో ఇలా డ్రింక్ చేసినప్పుడు మీరు కంట్రోల్ తప్పిపోయి ఇతరుల్ని ఇరిటేట్ చెయ్యకుండా ఉండడం కోసం ఈ వీడియోలో నేను చూపిస్తున్నయాప్ ఉపయోగపడుతుంది. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.duesmobile.drunklock