ఈ వీడియో చూడడం మిస్ అయ్యారంటే చాలా ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయినట్లే. Talking Tom అనే Android ఫోన్లలోనూ, iPhoneలలోనూ పనిచేసే ఓ అప్లికేషన్ లో ఓ ఫన్నీ ఏనిమేటెడ్ పిల్లి ఉంటుంది. అది మనం ఏం మాట్లాడుకుంటున్నా చెవులు రిక్కించి విని మనం చెప్పిన దాన్నే ఫన్నీ వాయిస్ తో తిరిగి విన్పిస్తుంది. ఎక్కడైనా నలుగురు ఫ్రెండ్స్ ఉన్న చోట ఈ సైలెంట్ గా ఈ పిల్లిని ఓపెన్ చేశామంటే ముందు అందరూ బిత్తరపోతారు.. ఆ తర్వాత నవ్వులు గ్యారెంటీ. ఈ పిల్లి చేష్టలను మీ కోసం రికార్డ్ చేసి అందిస్తున్నాను. ఆస్వాదించి మీ స్పందన తెలియజేయగలరు. – నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ ఎరా ప్రింటెడ్ తెలుగు మంత్లీ మేగజైన్ Note: స్పీకర్లు ఆన్ చేసుకుని ఆడియో వినకపోతే అస్సలు ఎంజాయే చెయ్యలేరు. స్పీకర్లు కానీ, లాప్ టాప్ కి హెడ్ ఫోన్లు గానీ ఉంటే తగిలించుకుని ఈ వీడియో చూడండి. Talking Tom
http://facebook.com/nallamothusridhar
http://computerera.co.in/
http://nallamothusridhar.com/
http://youtube.com/nallamothu