Nowadays our productivity becomes affected by online activities like chatting, Facebook updates etc.
Our focus and concentration deviates to other windows from the important office documents. While chatting with friends after typing our message, we wait for their reply. This type of waiting time amounts major portion of our life’s productivity.
Keeping this in mind, in this video demonstration I introduced one excellent application which helps us to position any portion of any opened window on top of the screen. So with the help of this tip, we can continue our important work by putting portion of chat window in top of the screen.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఛాట్ చేస్తూ పనిచేయడం కష్టమవుతోందా? అద్భుతమైన సొల్యూషన్ Must Share
Facebook, Google Hangouts వంటి అప్లికేషన్లలో ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్‌లు పెట్టారేమో ఛెక్ చేసుకోవడానికే చాలామందికి చాలా time వేస్ట్ అవుతూ ఉంటుంది.
ఆఫీసుల్లో పనిచేసే వారు ఓ వైపు ఛాట్ చేస్తూ మరో వైపు ఆఫీస్ పని చేసుకుందామని అనుకుంటారు గానీ.. చీటికీ మాటికీ ఆన్‌లైన్‌లో ఉన్న ఫ్రెండ్ నుండి కొత్తగా ఏదైనా మెసేజో, రిప్లైనో వచ్చిందో ఛెక్ చేసుకోవడానికి ఓ విండో నుండి మరో విండోకి వెళ్తూ వస్తూ చిరాకు వస్తుంటుంది.
దీంతో చేయాల్సిన పనులూ పెండింగ్ పడుతుంటాయి. అలాగని మనస్ఫూర్తిగా ఛాటింగ్ చెయ్యడమూ కుదరదు.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఓ వైపు మన పని చేసుకుంటూనే మరో వైపు అవతలి వారు రిప్లై ఏమైనా ఇస్తే మనం ఇప్పుడు పని చేస్తున్న విండో నుండే దాన్ని గమనించే అవకాశముంది.
ప్రతీ ఒక్కరి ప్రొడక్టివిటీకీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్