వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o4GadfR9jkk
బర్త్‌డే పార్టీల్లోనూ, సరదాగా వెళ్లిన ట్రిప్పుల్లోనూ.. అందరూ కలిసి ఓచోట హడావుడి చేసిన ప్రతీ అకేషన్‌లోనూ ఎవరి దగ్గరున్న ఫోన్‌తో వారు ఫొటోలు కేప్చర్ చేస్తుంటారు. ఇలా అందరి వద్ద ఉన్న ఫొటోలూ అందరికీ చేరితే అందరూ శాటిస్‌ఫై అవుతుంటారు.
అయితే చాలామంది “రేపు ఫొటోలు పంపిస్తాం” అనేసి అలాగే మర్చిపోతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే ప్రతీ ఫొటో ప్రతీ ఒక్కరి దగ్గరా ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o4GadfR9jkk
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=io.crossroad.app