పైసా ఖర్చు లేకుండా Caller Tunes ఇలా సెట్ చేసుకోండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మంచి పాటని caller tuneగా సెట్ చేసుకోవాలంటే నెలకు రూ. 30 ఖర్చుపెట్టాల్సి వస్తుంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్‌ని ఫాలో అయితే మీరు మీ ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తున్నా, వాళ్లు మీకు కాల్ చేస్తున్నా నచ్చిన పాటలు కాలర్ ట్యూన్‌గా వినొచ్చు. ఒక పాటతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు ఒక్కోసారి ఒక్కో పాట విన్పించబడేలానూ సెట్ చేసుకోవచ్చు. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.sts.mycallertunes