మీరే డ్రైవింగ్ చేసుకునే కార్ అద్దెకు తీసుకోవాలా? ఇది ట్రై చేయండి
వీడియో లింక్ ఇది:
మీకు స్వంత కారు లేకపోయినా ఫర్లేదు.. డ్రైవింగ్ వస్తే చాలు.. ఓ కారుని అద్దెకి తీసుకుని మీకు మీరు డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.. మీ ఊరో, ఏ అరకో, వైజాగో, గోవానో వంటి లాంగ్ ట్రిప్‌లకీ వెళ్లిపోవచ్చు. ఈ సర్వీస్‌ని ఎలా వాడుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com