మీ కంప్యూటర్లోని సాఫ్ట్‌వేర్లన్నింటికీ ఒకేసారి లేటెస్ట్ updates ఇలా పొందండి.. !
వీడియో లింక్ ఇది:
మన కంప్యూటర్లో రకరకాల సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం. అయితే వాటికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ updates విడుదల చేయబడుతూ ఉంటాయి. ప్రతీ సాఫ్ట్‌వేర్‌నీ విడిగా update check చెయ్యడం కష్టంగా ఉన్నట్లయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ద్వారా మీ పిసిలో ఉన్న అన్ని softwarresకీ లేటెస్ట్ updates ఏం ఉన్నాయో క్షణాల్లో ఛెక్ చేసుకోవచ్చు.
సో మిస్ అవకుండా ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com