మీ FB, Gmail, Yahoo అకౌంట్ల హ్యాకింగ్ ప్రయత్నాల్ని ఈ యాప్‌తో తెలుసుకోండి..
వీడియో లింక్ ఇది:
Facbebook, Gmail వంటి వాటిని చాలా సేఫ్‌లా ఎలా రక్షించుకోవచ్చో గతంలో చూపించాను. అయినా ఎవరైనా మీ అకౌంట్లని హ్యాక్ చెయ్యడానికి ట్రై చేస్తుంటే ఈ app ఆ ప్రయత్నాల్ని గుర్తిస్తుంది. మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.logdog.websecurity