మీ iPhone iOS 8.4 లేటెస్ట్ వెర్షన్‌ని Jailbreak చెయ్యడం ఎలా?
వీడియో లింక్ ఇది:
నిన్న రాత్రి రిలీజైన iOS 8.4 వెర్షన్‌ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే దాన్ని jailbreak చేసి ఏపిల్ అందించని ఎన్నో అద్భుతమైన సదుపాయాలను Cydia స్టోర్ ద్వారా పొందడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్