We love smartphones, but we can invest upto certain amount of money. Recent times there are lot of high end phones with greater spefications playing crucial role in Indian cellphone market. I purchased my Samsung Galaxy Note @ Rs. 32,000 only because of it’s bigger screen size. Now cellphone models from Micromax etc. provides same big screen size phones for affordable price range.
In this context I discussed 4 smartphones from Samsung, HTC, Micromax which have good specifications under Rs. 20000.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
చవకలో మంచి ఫోన్ కావాలా?
మరీ చవక ఫోన్లు పేరుకే ఆండ్రాయిడ్‌వై ఉంటాయి కానీ, వాడేటప్పుడు చుక్కలు చూపిస్తాయన్న విషయం తెలిసిన వారు కొద్దిగా ఎక్కువకైనా మంచి మోడల్ తీసుకోవాలనుకుంటారు..
అయితే అలాగని 30వేలకు పైబడి ధర పలికే Samsung Galaxy Note 2, SIII వంటి మోడళ్లకు వెళ్లాలంటే అంత ఖర్చుపెట్టలేం కూడా..
సో మీరు గనుక రూ. 12 వేల నుండి రూ. 15 వేల వరకూ బడ్జెట్‌కి సిద్ధమైతే.. ఆ రేంజ్‌లో మంది ఫోన్లు ఏమిటో ఈ వీడియోలో స్ఫెసిఫికేషన్లతో సహా చూపించడం జరిగింది.
గమనిక: కొత్త ఫోన్లు కొనే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్