• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Android Lollipop Messenger Application Review

October 30, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో Messages అప్లికేషన్ ఎంత కొత్తగా ఉందో చూడండి..
వీడియో లింక్ ఇది:

త్వరలో అనేక కంపెనీలకు చెందిన ఫోన్ మోడళ్లకి అందుబాటులోకి రానున్న ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో SMSలు, MMSలు పంపించుకునే Messenger అనే అప్లికేషన్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. అదెలా ఉంటుందో ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను.

ఈ అప్లికేషన్‌ని అప్పటివరకూ వెయిట్ చేయాల్సిన పనిలేకుండా మీ స్వంత ఫోన్‌‌లోనూ ఇప్పటికిప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే 6 MB ఫైల్ సైజ్ ఉన్న ఈ అప్లికేషన్‌ని ఎక్కువ మందికి షేర్ చెయ్యడానికి కొన్ని కాపీరైట్ పరిమితులు ఉన్నాయి. కారణం ఈ అప్లికేషన్ అందరికీ అఫీషియల్‌గా అందుబాటులోకి రావాలి తప్పించి computerera.co.in సైట్‌లోనో, మరోచోటో host చేసి నేను అందరితో షేర్ చేసుకోవడం గూగుల్ కాపీరైట్ నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది. సో ఈ అప్లికేషన్ నేను మీతో షేర్ చేసుకోలేను.

ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in