ఫోన్ సిగ్నల్ ఉండట్లేదా? చాలామందికి తెలీని ఓ కారణం ఇది..
వీడియో లింక్ ఇది:
ఫోన్ సిగ్నల్ సరిగా ఉండట్లేదని, టవర్ సరిగ్గా లేదని కంప్లయింట్ చేసేవారు ఈ వీడియోలో చూపించిన కారణం వల్ల కూడా అధికశాతం సిగ్నల్ లాస్ సమస్యలు ఏర్పడతాయని గ్రహించాలి. సో జాగ్రత్త.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్