Booking train tickets through IRCTC online portal is very difficult task. Most of the times while we are entering form data like passenger details our session expires and we need to relogin to continue book tickets. We cann’t type that much fast :), on the other hand we have to minimize time to complete entire booking process.
In this context there is one good website which saves our pre-entered form data like passenger name, age, berth preference, food etc…. and auto fills that that when we are booking the Indian train tickets online with IRCTC portal. I demonstrated this excellent website in this video tutorial.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ట్రెయిన్ టిక్కెట్లు బుక్ చేయడం కష్టమవుతోందా… ఇది ఫాలో అవండి….
రైల్వే టిక్కెట్లు బుక్ చేయడం అంత తలనొప్పి పని ఇంకేమీ ఉండదు… 🙂
బెర్త్‌లు ఉన్నాయో లేదో చూసేసరికి సగం ప్రాణం పోతుంది… మన వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ పేజీకి వెళ్లేసరికి… “మీ సెషన్ ఎక్స్‌పైర్ అయిందని… మళ్లీ లాగిన్ కామని” చావు కబురు చల్లగా చూపిస్తుంది IRCTC వెబ్‌సైట్.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే ఇక రైల్వే టిక్కెట్లని బుక్ చేసేటప్పుడు మరింత వేగంగా మొత్తం ప్రొసీజర్‌ని పూర్తి చేసేయొచ్చు.
గమనిక: తరచూ ప్రయాణాలు చేసే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్