While we eagerly going to browse a Website… sometimes we will get “The site’s security Certificate is not trusted” Warning….
It’s design looks like Dangerous Virus is ahead…
If it happens to all of the websites you no need to worry about it. There is a Big Reason behind this warning…
Our modern web browsers like Mozilla Firefox, Google Chrome, Microsoft Internet Explorer displays this type of warning when our system date is malfunctioning.
In this video I discussed the exact reason for this type of Warning and troubleshooting methods to overcome it.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీకు వెబ్‌సైట్లు ఓపెన్ కావట్లేదా? ఇదీ ఓ ముఖ్యమైన కారణమే!
కొన్నిసార్లు వెబ్‌సైట్లు ఓపెన్ కావు..
Red కలర్‌లో ఓ వార్నింగ్ మెసేజ్ వచ్చేస్తుంటుంది… దాన్ని చూడగానే మనకు భయమేస్తుంది…..
ఇది ప్రతీ ఒక్కరికీ ఎప్పుడోసారి ఎదురయ్యే ఉంటుంది…. మరోమారు ఇలాంటి వార్నింగ్ చూసి భయపడకుండా ఉండాలంటే.. దానికి కారణాలేమిటో ఈ వీడియోలో చూడాల్సిందే.
ఇలాంటి భయపెట్టే వార్నింగ్ మెసేజ్ మళ్లీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
ఇంటర్నెట్‌పై గంటల తరబడి గడిపే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్