To share internet across various devices like laptops, pcs, mobile phones, tablets and smart tvs we use wireless routers. Routers mainly works based on radio frequencies and their channels. Nearby wileless routers and other radio transmitters causes connection disruptions.
So because of that, suddenly one of our connected devices lost their internet connetivity. We need to unplug and power on the Wireless router in order to get all the devices start functioning. In this video demonstration I explained how to overcome this wireless connectivity problem.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఈ ప్రాబ్లెం ఖచ్చితంగా ప్రతీ ఒక్కరికీ వస్తుంటుంది…
అటు ఫోన్‌కీ, టాబ్లెట్‌కీ, ఇటు లాప్‌టాప్‌కీ, పిసికీ, మరో వైపు స్మార్ట్ టివి ఉంటే టివీకీ ఇంటర్నెట్‌ని షేర్ చేసుకోవడానికి మనం వైర్‌లెస్ రూటర్లను వాడుతూ ఉంటాం.
అంతా బానే ఉంటుంది కానీ.. ఓ గంటకో రెండు గంటలకో ఆ రూటర్‌కి కనెక్ట్ అయి ఉన్న మన డివైజ్‌లలో ఏదో ఒకటి సడన్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది…
ప్రాబ్లెం ఏమిటో తెలీక మనం మళ్లీ రూటర్‌కి పవర్ తీసేసి ఆన్ చేస్తే అన్ని డివైజ్‌లూ తిరిగి కనెక్ట్ అయి ఇంటర్నెట్ పొందుతూ ఉంటాయి…
ఇలా చీటికీ మాటికీ రూటర్‌కి కనెక్ట్ అయి ఉన్న ఫోనో, లాప్‌టాపో.. టివినో.. ఇంకోటో ఎందుకు డిస్ కనెక్ట్ అవుతున్నాయి? దానికి కారణం తెలుసుకుని సాల్వ్ చేసుకోవాలి కదా?
ఇంటర్నెట్‌ని రూటర్ ద్వారా షేర్ చేసుకునే ప్రతీ ఒక్కరికీ ఖచ్చితంగా పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్