While browsing intenet modern Browser like Google Chrome, Mozilla Firefox, Internet Explorer supports various third party Toolbars and browser addons. Lot of them provides additional functionality, but some toolbars redirects internet traffice to their custom search settings. Acutally shareware, freeware programs we install in our Windows systems are bundled with these unwanted stuff.
In this context I demonstrated an excellent program which removes unwanted toolbars and extensions in various modern web browsers.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మనం వాడే Firefox, Chrome, Internet Explorer బ్రౌజర్లలో పైన Ask Bar అనీ, ఇతర రకాలైన టూల్‌బార్లు మనకు తెలీకుండానే వచ్చేసి… మనం ఏం నెట్‌లో ఏం వెదికినా వాటి ద్వారానే results వచ్చే విధంగా సెట్టింగులను మార్చేస్తూ ఉంటాయి. ఎంతోమంది పిసి యూజర్లు వీటితో చాలా ఇబ్బదులు పడుతూ కూడా టెక్నికల్‌గా కొద్దిపాటి అవగాహన కూడా లేకపోవడం వల్ల వదిలేస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలో మీ కంప్యూటర్లో ఉన్న ప్రమాదకరమైన, అవసరం లేని బ్రౌజర్ tool barలు, ఇతర addonsని ఒక్క క్లిక్‌తో తొలగించడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను. ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్