మీ ఫోన్‌లో Ransomeware యాప్స్ రాకుండా జాగ్రత్త పడండి..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఫోన్‌లో ఉన్న డేటా పనికిరాకుండా చేసే Ransomewareలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా నిన్న మరో ప్రోగ్రామ్ వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో ఒక ఫోన్ యూజర్‌గా మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చూద్దాం.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com