It is pity that most of us are unaware of the tangible and intangible benefits of pranayama also known as Sudharshana Kriya. God has provided prana shakthi, the supreme source of power free of cost to all of us. Proper utilization of this free source of energy can make remarkable changes to our health, vitality and self confidence. We cannot simply equate prana with oxygen present in the air, the air we breathe is also filled with vital energy known as prana.
In this video I explained details about Pranayama and it’s benefits. Everyone who are going to practice yoga must watch this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మన శారీరక, మానసిక సమస్యలకు ప్రాణాయామం ఎంత మంచిదో మీరే తెలుసుకోండి….
“మనం రోజూ గాలి పీల్చుకుంటూనే ఉంటాం… ప్రాణాయామంలోనూ అదే చెప్తారటగా.. ఇంకా కొత్తగా నేర్చుకునేదేముంది” అని లైట్‌గా మాట్లాడే జనాల్ని నేను ఎందర్నో చూశాను.
మనం ప్రతీ క్షణం ఎదుర్కొనే అనేక శారీరక, మానసిక సమస్యలకు ప్రాణాయామం ఎంత అద్భుతమైన సొల్యూషనో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది.
ఇంకెప్పుడూ ప్రాణాయామాన్ని అంత కాజువల్ విషయంగా భావించలేరు. అలాగే ప్రాణాయామం చెయ్యకుండానూ ఉండలేరు… మీలో శారీరకంగానూ, మానసికంగానూ వచ్చే మార్పుని మీకు మీరే అనుభూతి చెందొచ్చు.
గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com