మొబైల్‌లో తెలుగు టైపింగ్‌కి ఇంతకన్నా బెస్ట్ కీబోర్డ్ దొరకదు!
వీడియో లింక్ ఇది:
Android ఫోన్లలో తెలుగులో టైప్ చెయ్యడానికి గతంలో చాలా కీబోర్డ్‌లను పరిచయం చేశాను. కానీ ఈ వీడియోలో చూపిస్తున్న కీబోర్డ్ ఇప్పటివరకూ నేను చూసిన వాటిలో బెస్ట్. ఎవరైనా టకాటకా తెలుగులో టైప్ చేయడానికి వీలు కల్పిస్తుందీ కీబోర్డ్. అందరూ వెంటనే ఇన్‌స్టాల్ చేసుకుని వాడదగ్గది. సో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=org.smc.inputmethod.indic